పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
*కల్పనా సాహిత్యం-వస్తువివేచన(జనవరి 2005)
*డిసెంబర్ 1988 నుండి ఏప్రిల్ 1989 వరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు ఆంధ్ర ఫ్రభ లలో ప్రచురితమైన వి.వి. వ్రాసిన ‘letters from jail’ స్వేచ్చాప్రియులైన ఎంతో మంది రచయితలను ఆకట్టుకుంది. 1989 లో ఈ ఉత్తరాలను ''సహచరులు'' అనే సంకలనంగా తెలుగులో ప్రచురించారు.
*1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు.
*1990 లో శ్రీశ్రీ మరోప్రస్థానం- టీకాటిప్పణి
* ముక్తకంఠం
*''1968-88 లలో ప్రజలపాటగా జానపదాల పరివర్తన'' అనే అంశం మీద 1991-94 లో పరిశోధన చేసాడు.
*కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే (1993) [[గురజాడ]] వ్రాసిన [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] గూర్చి ఆంధ్ర ప్రభ లో వ్యాసం .
 
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధం లో ఉండగా వి.వి. [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు