వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

Community consultation for future of Wikimedia movement in India
పంక్తి 138:
 
: ఎంపిక చేద్దామా వద్దా సభ్యులు తెలుపగలరు. ఎంపిక ఐనచో, వాటికి తుదిమెరుగులు దిద్ది విశేషవ్యాసాలుగా ప్రకటిద్దాం. సభ్యులు స్పందించగలరు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 11:27, 18 ఆగష్టు 2014 (UTC)
 
::విశేష వ్యాసాల ఎన్నికకు గాను దాదాపు 48 వ్యాసాలు ప్రతిపాదనకు వచ్చాయి. అందులో 4 వ్యాసాలు 6 వోట్లు పొందాయి. ఎన్నికకు ఓటు చేసిన వారు [[వాడుకరి:T.sujatha|సుజాత]] , [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] , [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కర్ నాయుడు]] , [[వాడుకరి:Kvr.lohith|వెంకటరమణ]] , [[వాడుకరి:సుల్తాన్_ఖాదర్|సుల్తాన్ ఖాదర్]], [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] మరియు [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] గార్లు. ఈ ప్రక్రియ అనకున్నంత ఉర్సాహంగా సాగలేదనిపిస్తుంది. కారణం విశేష వ్యాసాలను గుర్తించడంలో కలిగిన ఇబ్బంది కావచ్చు. అయినా, ఈ ప్రక్రియ వల్ల, సభ్యులకు విశేషవ్యాసాలకు కావలసిన హంగుల గూర్చి కొంత అవగాహన ఏర్పడి ఉండవచ్చు అలాగే, విశేష వ్యాసాల ఆవశ్యకత గురించీ తెలియరావడం మంచి పరిణామమే.
 
* ఆరు ఓట్లు పొందిన వ్యాసాలు : [[ఆంగ్‌కోర్ వాట్]] , [[తాజ్ మహల్]] , [[విశాఖపట్నం]] , [[భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు]] .
 
ఈ వ్యాసాలను సభ్యులు విశేషవ్యాసాలుగా అంగీకరించారు. సీనియర్ సభ్యులు చాలామంది ఆక్టివ్ గా లేరు. కానీ వికీపీడియా నిరంతరం ప్రవాహంలాంటిది. ఈ ప్రక్రియ తుది నిర్ణయం కొరకు మూడు రోజులు ప్రకటిస్తే మంచిదని భావిస్తున్నాను. సభ్యులు తమ తుది అభిప్రాయాలను ప్రకటించేది. లేదనగా మౌనం అంగీకార సూచకంగా భావించి వీటిని విశేషవ్యాసాలుగా మూడు రోజుల తరువాత ప్రకటిద్దాం. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 15:56, 25 ఆగష్టు 2014 (UTC)
 
== గైడెడ్ టూర్ పొడిగింత స్థాపన గురించి ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు