పీఠిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పీఠిక''' ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన ప్రక్రియలలో ఒకటి. విమర్శలో ఒక భాగం. [[చార్లెస్ పిలిప్ బ్రౌన్‌]] వంటి పాశ్చాత్యుల కృషి వలన, పాశ్చాత్య భాషా సాహిత్యాల పరిచయం వలన గ్రంథ పరిష్కరణ, ప్రచురణలకు అనుబంధంగా అభివృద్ది చెందిన ప్రక్రియ ఇది.
== పీఠిక- పర్యాయపదాలు ==
పీఠికకు పర్యాయపదాలుగా అభినందన, అవతారిక, ఆముఖం, ఆశంస, ఆశీస్సు, ఉపోద్ఘాతం, భూమిక, మంగళశాసనం, ప్రవేశిక, పరిచయం, యోగ్యతాపత్రం,విజ్ఞప్తి, నివేదన, మొదలగు సంసృతపదాలుసంస్కృతపదాలు, మున్నుడి, తెలివిడి, తొలిపలుకు, మనవి, ఒక మాట, రెండు మాటలు, ముందుమాట మొదలగు తెలుగు మాటలు వాడుతున్నారు<ref>తెలుగు సాహిత్య ప్రక్రియలు, దోరణులు, రచన: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు, హిమకర్ ప్రచురణలు, హైదరాబాద్,2012, పుట-221</ref>...
== పీఠిక- నిర్వచనం ==
గ్రంథం మొదట రాసిన దాని పుట్టు పూర్వోత్తరాలు అని శబ్దరత్నాకరం నిర్వచించింది. గ్రంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా మరొకరు రాసే పరిచయ వాక్యాలనే పీఠిక అంటారు<ref>వదరుబోతు, తెలుగు వాచకం, 10 వ తరగతి(పాతది), ప్రభుత్వ ప్రచురణలు, 2006, పుట- 84</ref>.
"https://te.wikipedia.org/wiki/పీఠిక" నుండి వెలికితీశారు