అద్వైత (తాబేలు): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అద్వైత''' (అర్థం: "ఒకే ఒక్కటి") (1750 - 22-03-2006) (వయసు 255) కోలకతా లోని అలీపూ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Adwaita.jpg|thumb|2005లో జూకీపర్ పర్యవేక్షణలో నున్న అద్వైత]]
'''అద్వైత''' (అర్థం: "ఒకే ఒక్కటి") (1750 - 22-03-2006) (వయసు 255) [[కోలకతా]] లోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్స్ లో జీవించిన ఒక పెద్ద [[తాబేలు]]. 2006లో మరణించిన ఈ అద్వైత ప్రపంచంలోని జంతువులలో అత్యధిక కాలం జీవించినదిగా భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/అద్వైత_(తాబేలు)" నుండి వెలికితీశారు