డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి 'సినిమాల్లో నటిస్తారా' అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో 'భూ కైలాస్'లో చెలికత్తె పాత్రతో వెండతెరకు పరిచయం అయ్యింది. ఆ తరవాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పని చేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.
 
==పేరు వెనుక చరిత్ర==
[[శంకరాభరణం]] సినిమా విజయోత్సవ వేడుక విజయవాడలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఈమె, [[షావుకారు జానకి]], గాయని [[ఎస్. జానకి]] వెళ్లారు. 'వేదిక మీదకు జానకిగారు రావాలి' అని మైకులో చెప్పేసరికి ముగ్గురం లేచి నిలబడ్డారు. అప్పుడు డబ్బింగ్ జానకి అని అవతలి వ్యక్తి అనడంతో.. ఆ రోజు నుంచి ఈమె పేరుకు మొదట్లో డబ్బింగ్ వచ్చి చేరింది.
==విశేశాలు==
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు