ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇంద్రగంటి శ్రీకాంత శర్మ''' ప్రముఖ తెలుగు కవి.
==జీవిత విశేషాలు==
తూర్పు గోదావరి జిల్లా [[రామచంద్రపురం]]లో శ్రీకాంతశర్మ [[మే 29]] [[1944]] న జన్మించారుజన్మించాడు. సుప్రసిద్ధకవి [[ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి]] వీరిఇతని తండ్రి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టాడు. తెలుగులో ఎం. ఏ. పట్టభద్రులైపట్టభద్రుడై [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారుపనిచేశాడు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధులుప్రసిద్ధుడు.
 
1976లో [[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరారుచేరాడు. తెలుగు ప్రసంగాల శాఖకు [[ఉషశ్రీ]]కి సహాయకులుగాసహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారునిర్వహించాడు. శర్మ చక్కనివివిధ రూపకాలుపత్రికలలో రచించారుగేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు వ్రాశాడు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించాడు. రేడియో ప్రసంగాలు చేశాడు. వీరుఇతడు రచించిన అమరారామం రూపకం 1981 లో జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. 1986లో ' వర్షానందిని ', ' నేను కాని నేను ' బహుమతులు జాతీయస్థాయిలో అందుకోవడం విశేషం 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో చేరారుపనిచేశాడు. 1995లో స్వచ్చంద పదవీ విరమనవిరమణ చేసి [[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారుచేరాడు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశాడు.
 
==రచనలు==
కవిగా రచయితగా శ్రీకాంతశర్మ లబ్ధప్రతిష్టులు. వీరి రచనలు అలనాటి నాటకాలు శిలామురళి, పొగడపూలు, ఆలొచన, గాధావాహిని, సాహిత్య పరిచయం ప్రసిద్ధాలు. రూపక రచయితగా, గేయ రచయితగా శ్రీకాంతశర్మ శ్రోతలకు పరిచితులు. కొన్ని సినీ గీతాలు కూడా శర్మ వ్రాశారు. శర్మ స్నేహశీలి. వీరికి నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించాయి.
# అనుభూతి గీతాలు (కవితాసంకలనం)
 
# శిలామురళి(వచన కావ్యం)
వీరు కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) చిత్రాలకు గీతరచన చేశారు.
# ఏకాంతకోకిల(ఏకాంత కోకిల)
# నిశ్శబ్దగమ్యం
# పొగడపూలు
# తూర్పున వాలిన సూర్యుడు
# సాహిత్యపరిచయం
# ఆలోచన
# గాథావాహిని
==పురస్కారాలు,సత్కారాలు==
# 1977లో అనుభూతిగీతాలు కవితాసంపుటికి [[ఫ్రీవర్స్ ఫ్రంట్]] పురస్కారం
# 1979లో నూతలపాటి సాహితీపురస్కారం
# 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో అమరామరం డాక్యుమెంటరీకి ప్రథమ బహుమతి
# 1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో వర్షానందిని సంగీత రూపకానికి ప్రథమ బహుమతి
# 1986లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నేనుకాని నేను సృజనాత్మక రూపకానికి ప్రథమ బహుమతి
# 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మాటా - మౌనం సంగీత రూపకానికి ప్రథమ బహుమతి
# 1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నిశ్శబ్దగమ్యంకు ద్వితీయబహుమతి
# 1990లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మెట్లు కు ద్వితీయబహుమతి
==మూలాలు==
{{మూలాలజాబితా}}