ఆప్టికల్ మౌస్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కంప్యూటర్ కు సంబంధించిన ఒక పరికరం ఆప్టికల్ మౌస్. గతంలో ఉపయ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కంప్యూటర్]] కు సంబంధించిన ఒక పరికరం [[ఆప్టికల్ మౌస్]]. గతంలో ఉపయోగించిన రోలర్ మౌస్ స్థానాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా ఆప్టికల్ మౌస్ భర్తీ చేస్తుంది. ఆప్టికల్ అనే పేరుకు తగ్గట్టు ఆప్టికల్ మౌస్‌లో ముఖ్యంగా ఒక కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెకనుకు 1500 ఫ్రేముల్ని ఫొటో తీయగలదు. ఈ కెమెరా ఫొటోలు తీయడానికి మనం కెమెరాలో ఫ్లాష్ వాడినట్టు ఆప్టికల్ మౌస్ తన ఫొటోల్ని తీయడానికి వీలుగా దాదాపు ఆవిచ్ఛిన్నంగా వెలిగే ఓ ఎర్రని లేజర్ లైట్ ఉంటుంది. ఈ కెమెరా సాధనాల్ని మౌస్ అడుగు భాగంలో అమర్చుతారు. కంప్యూటర్ ను ఉపయోగించే వారు [[మౌస్]] ని కదలించినప్పుడు మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఆప్టికల్_మౌస్" నుండి వెలికితీశారు