ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్య: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి fixing dead links
పంక్తి 18:
ఓడ క్షీణ దశకు చేరుకోవడంతో దీని పై ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుందనే నెపంతో రషియా జులై 2008లో దీని ఖరీదు మొత్తం యుఎస్$3.4 బిలియన్లగా ప్రకటించినట్లుగా వార్తలు వచ్చాయి.<ref>[http://en.rian.ru/russia/20081113/118299115.html భారత దేశం $2 బిలియన్లు ఎక్కువ చెల్లిస్తే రష్యా వారి విమాన వాహక నౌక 2012లో తయారు అవుతుంది.]</ref> నవంబరు 2008 నాటికి భారతదేశం యుఎస్$400 మిలియన్లు చెల్లించింది. ఒకవేళ ఈ పెరిగిన ధర చెల్లించటానికి భారతదేశం సంసిద్ధంగా లేకపొతే తామే ఈ ఓడను వాడుకుంటామని రషియా యోచిస్తున్నట్టుగా చెప్పింది.{{Citation needed|date=May 2009}} ''అడ్మిరల్ గోర్ష్‍కోవ్'' ని కొనటమే అత్యుత్తమ వికల్పంగా భారత ప్రభుత్వం భావిస్తున్నట్టుగా డిసెంబరు 2008లో ప్రభుత్వ ప్రతినిధి సూచించారు.<ref>[http://www.indianexpress.com/news/gorshkov-medvedev-on-his-way-centre-okays-price-renegotiation/393524/ ]</ref> ఈ నౌక వేరే వారు వాడిందని, దీని జీవిత కాలం తక్కువగా ఉంటుందని, క్రొత్త నౌక కన్నా 60% ఎక్కువ ఖరీదైనదని, మరియు దీనిని అందించటంలో ఇంకా ఆలస్యం జరిగే అవకాశం ఉందని భారత కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (ప్రభుత్వ ప్రధాన సంప్రతి - కాగ్) ఈ కొనుగోలుకు అభ్యంతరం చెప్పారు.<ref>[http://timesofindia.indiatimes.com/NEWS/India/Second-hand-Gorshkov-costlier-than-new-warship-CAG-/articleshow/4817109.cms ]</ref>
 
భారత నావికా దళాధిపతి అడ్మిరల్ సురీష్ మెహత ప్రభుత్వ నిర్ణయాన్ని, ఈ ధరను ఇలా సమర్ధించారు: "నేను కాగ్ పై వ్యాఖ్యానించలేను. కాని మీరు ఓ విమాన వాహక నౌకను యుఎస్ $ 2 బిలియన్ల కంటే తక్కువ ధరకు తేగలరా? మీరు తేగలిగితే నేను ఇప్పుడే చెక్కు ఇవ్వగలను." దీనితో ఈ వ్యవహారంలోని తుది బేరం రెండు బిలియన్ల యుఎస్ $ కన్నా ఎక్కువగానే ఉండచ్చని అనిపిస్తోంది. నావికా దళం ఈ కొనుగోలు యొక్క విపత్తు విశ్లేషణ సరిగా చేయలేదని కాగ్ కనుగొనడాన్ని ప్రస్తావించగా, అయన ఇలా స్పందించారు, "అలాంటిదేమీ లేదని నేను మీకు హామీ ఇవ్వగలను. మేము ఈ ఓడని 90ల నుండి పరిశీలిస్తూ వచ్చాము." <ref>[http://web.archive.org/web/20090802140224/http://www.ptinews.com/news/202829_Navy-chief-defends-price-paid-for-Admiral-Gorshkov ]</ref>
 
రషియా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ జులై 2, 2009 నాడు ఈ నౌకా నిర్మాణం వీలైనంత త్వరితంగా చేయాలని, 2012లో భారతదేశానికి అందించేందుకు తయారు కావాలని చెప్పారు.<ref>[http://en.rian.ru/mlitary_news/20090702/155413447.html భారత విమాన వాహక నౌకను పూర్తి చేయమని అర్ధిస్తున్న మెద్వెదేవ్]</ref>
పంక్తి 25:
''అడ్మిరల్ గోర్ష్‍కోవ్'' కొనుగోలుకు సంబంధించిన కొత్త ఒప్పందం అక్టోబరు మధ్య సంతకాలు చేయబడుతుందని సెప్టెంబరు 3 నాడు రోస్తేక్నోలోజి అధినేత సెర్గీ చేమేజోవ్ మాస్కోలో చెప్పారు.<ref>[http://www.bharat-rakshak.com/NEWS/newsrf.php?newsid=11392 ]</ref>
 
డిసెంబరు 8, 2009 నాడు భారత మరియు రషియా దేశాలు ''గోర్ష్‍కోవ్'' పై తుదికి యుఎస్$2.2 బిలియన్లకు ఒక ఒప్పందానికి వచ్చినట్లు కథనాలు వచ్చాయి. మాస్కో ఈ విమాన వాహక నౌకకు, మొదట్లో ఒప్పుకున్నా దానికంటే మూడు రెట్లు ఎక్కువగా యుఎస్$2.9 అడిగింది. అయితే, భారత ప్రభుత్వం దీని ఖరీదు యుఎస్$2.1 బిలియన్లు ఉండాలని కోరుకుంది.<ref>http://timesofindia.indiatimes.com/india/India-Russia-end-stalemate-over-Gorshkov-price-deal/articleshow/5314150.cms</ref><ref>http://www.indianexpress.com/news/usd-2.2billion/551431/</ref> చివరకు, రషియా ప్రధాని వ్లాదిమిర్ పూతిన్ భారతదేశపు రెండు రోజుల పర్యటన కన్నా ఒక రోజు ముందు, అనగా మర్చి 10 నాడు ''అడ్మిరల్ గోర్ష్‍కోవ్'' యొక్క ధర యుఎస్$2.35 బిలియన్లకు ఒప్పందం కుదిరింది.<ref>[http://web.archive.org/web/20100314020449/http://www.ptinews.com/news/558115_Gorshkov-deal-finalised-at-USD-2-3-billion ]</ref>
 
=== తిరిగి మెరుగు పెట్టుట ===