"యు.ఆర్.అనంతమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
==ప్రశస్తి==
సంస్కార, ఘటశ్రాద్ధ మరియు బర చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా ప్రశంసలు అందుకున్నాడు. 1983లో కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం, 1992 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1994 లో మాస్తి పురస్కారంతో అనంతమూర్తిని గౌరవించడమైనది. 1994లో అయన్ను భారతదేశంలో అత్యుత్తమ సాహిత్య గౌరవమైన జ్ఞానపీఠ అవార్డుతో సత్కరించారు.
 
== మరణం ==
[[2014]], [[ఆగష్టు 22]]న అనారోగ్యంతో కన్నుమూశారు.
 
==బయటి లింకులు==
* [http://www.rujuvathu.org యు.ఆర్.అనంతమూర్తి బ్లాగు (కన్నడంలో)]
* [http://kanaja.in/archives/category/ಯು-ಆರ್-ಅನಂತಮೂರ್ತಿ అనంతమూర్తి సమగ్ర సాహిత్యం (కన్నడంలో)]
* [http://www.10tv.in/specials/aksharam/Veteran-Kannada-Writer-UR-Ananthamurthy-Dies-on-August-22nd-57074 10 టివి సాహితీ జగత్తులో విలక్షణ రచయిత 'అనంతమూర్తి']
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
 
 
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:కన్నడ సాహిత్య వేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1288575" నుండి వెలికితీశారు