"కాకరపర్రు" కూర్పుల మధ్య తేడాలు

;ప్రముఖులు
*ప్రముఖ కవి, వచనకర్త అయిన [[ఉషశ్రీ]] అసలు పేరు [[పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు]] (1928 - 1990) యొక్క జన్మస్థలం.
*ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంధ అనువాదకులైన [[చర్ల గణపతిశాస్త్రి]] మరియు వీరి తండ్రి సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు అయిన [[చర్ల నారాయణ శాస్త్రి]] గార్ల జన్మస్థలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1288576" నుండి వెలికితీశారు