తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య''' ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితులు.
 
వీరి తల్లి: శ్రీరంగమ్మ. తండ్రి: రంగమన్నారయ్య. నివాసము: చెన్నపురి. జననము: 1872. [[అంగీరస]] నామవత్సరము. అస్తమయము: 1921.
 
==రచనలు==
పంక్తి 13:
* 8. మను వసు చరిత్రాదులకు వ్యాఖ్యానములు, పీఠికలు ఇత్యాదికము.
 
==సాహిత్య సేవ==
తేవప్పెరుమాళ్ళయ్యగారికి దేవరాజసుధి యని పండితుల వ్యవహారము. ప్రధానముగా నీసుధీమణి పీఠికాకారుడుగాను, వచన రచనా విశారదుడుగాను బేరందెను. మదరాసులో నానందముద్రాలయమువారి యాదరణమున నీయన మృదువగువచనములో భారత భాగవత రామాయణములు రచించెను. మను, వసు చరిత్రాది పూర్వకావ్యములకు వ్యాఖ్యలు గావించెను. నన్నె చోడుడు మున్నగు కవుల కాలనిర్ణయమును గూర్చిన వ్యాసములు "ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక" "భారతి" మొదలగువానిలో వెలువరించెను. రెండు భాషలయందును జక్కని చిక్కని చాటుకవిత కొంత సంతరించెను. శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యస్థానమున బండితుడై పదార్థవిచారము చేసెను. మొత్తము నలువదితొమ్మిదేండ్లు మాత్రము జీవించెను. సుకృతీగతాయుః.
 
Line 20 ⟶ 21:
 
ఈయన చివరిదశలో శ్రీసూర్యరాయాంధ్రనిఘంటు కార్యవ్యవహర్తగ బనిచేసి, తన్నిఘంటువునకు బహు గ్రంధపరిశీలనము గావించి పదపదార్థము లెత్తియిచ్చెను. పాండితిని మించిన వినయగరిమ కలవారీయన.
 
==మూలాలు==
* [[ఆంధ్ర రచయితలు]], మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 277-9.
 
[[వర్గం:1872 జననాలు]]