అద్వైత (తాబేలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==చరిత్ర==
ఒక నివేదిక ప్రకారం అద్వైతను సీషెల్స్ లోని ఒక అల్డబ్రా [[పగడపుదీవి]] నుండి పట్టుకొన్న [[బ్రిటిష్]] నావికులైన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క [[రాబర్ట్ క్లైవ్]] (1725-1774) ఇచ్చారు. అయితే ఈ వృత్తంతపు నివేదిక నిర్ధారించబడలేదు. ఈ జంతువు కోలకతా ఉత్తర శివార్లలో బారక్పూర్‌లో క్లైవ్ ఎస్టేట్ వద్ద నివసించిన నాలుగు తాబేలలో ఒకటి. అద్వైత, జూ స్థాపకుడు కార్ల్ లూయిస్ స్కెవెడ్లర్ చే 1875 లేదా 1876లో అలీపూర్ జూ కు బదిలీ చేయబడింది. ఆ తరువాత అద్వైత తను మరణించేంత వరకు (22-03-2006 వరకు) ఈ [[జంతు ప్రదర్శనశాల|జూ]] ఆవరణంలోనే జీవించింది.
 
==వివరణ==
"https://te.wikipedia.org/wiki/అద్వైత_(తాబేలు)" నుండి వెలికితీశారు