హర్యానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
నౌరంగాబాద్, [[భివానీ]]లోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని [[రాఖీగర్హీ]], రోతక్ లోని రూఖీ మరియు సిర్సాలోని [[బనావలి]] మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి మరియు హరప్ప పూర్వ సంస్కృతుల ఆధారములు లభించినవి. [[కురుక్షేత్ర]], పెహోవా, తిల్‌పట్ మరియు పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్) మరియు సోనప్రస్థ (సోనిపట్)గా ఉల్లేఖించబడినవి.
=== హర్యానా జిల్లాలు ===
{{:భారతదేశ జిల్లాల జాబితా/ హర్యానా}}
 
== జిల్లాలు ==
"https://te.wikipedia.org/wiki/హర్యానా" నుండి వెలికితీశారు