మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
లింకులు
పంక్తి 19:
* '''[[మీకాయీల్]]''' (బైబిలులో మికాయిల్ లేదా మైకేల్) ఇతడు కారుణ్యంగలవాడని, వర్షాలు పిడుగులు భూమ్మీదకు మోసుకొచ్చేవాడని చెప్పబడియున్నది. సత్ప్రవర్తనగలవారికి సరియైన ఫలాలను అందించే బాధ్యతగలవాడు.
 
* '''[[ఇస్రాఫీల్]]''' (బైబిలులో రాఫేల్) [[హదీసులు|హదీసుల]] ప్రకారం [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] (ప్రళయం) వచ్చుటకు తన ''సూర్'' (బాకా) ను ఊదేవాడు. ఈవిషయం ఖురాన్ లో చాలా చోట్ల వర్ణింపబడినది. ఇతడి మొదటి సూర్ వాదనతో సమస్తం నాశనమవుతుంది (ఖురాన్ : [[s:కురాన్_భావామృతం/అల్-హాక్ఖా|అల్-హాక్ఖా]] - 69:13), రెండవ సూర్ వాదనతో సమస్తజనులు తిరిగి లేచెదరు (ఖురాన్ : [[s:కురాన్_భావామృతం/యాసీన్|యాసీన్]] - 36:51).
 
* '''[[ఇజ్రాయీల్]]''' (బైబిలులో అజ్రాయేలు) ఇతడు మరణదూత. తనసేవకదూతలతో జీవుల ప్రాణాలు హరించేవాడు. జీవుల ప్రాణాలను లేదా జీవాన్ని తీయుట రెండు విధాలుగా చెప్పబడినది. మనిషి సత్ప్రవర్తనగలవాడైతే ఎలాంటి బాధ లేకుండా ప్రాణం తీయబడుతుంది. దుర్ప్రవర్తనగలవాడైతే విపరీతమైన బాధతో ప్రాణాలు తీయబడతాయి.
పంక్తి 31:
సప్తనరకాలు వాటిలోగల దూతలగూర్చికూడా [[ఖురాన్]] వివరిస్తుంది.
 
'''"ఓ విశ్వాసులారా! మీరూ మీకుటుంబాలనూ [[జహన్నమ్]] యొక్క అగ్ని (నరకాగ్ని) నుండి కాపాడుకోండి. దీని (నరకం) ఇంధనం మానవులూ మరియు రాళ్ళూనూ, దీనిపై మలాయిక నియుక్తులైయున్నారు, వీరు అల్లాహ్ ఆదేశాలను తిరుగులేకుండాఅమలుచేయువారు, వీరుఆదేశాలుఇవ్వబడ్డవారు."''' [[అల్s:కురాన్_భావామృతం/అత్-తహ్రీమ్|అత్-తహ్రీమ్]] - 66:6
 
అదేవిధంగా ఖురాన్ దూతలవిశేషాలగురించి చెబుతుంది, వారికున్న రెక్కలగూర్చియూ చెబుతుంది. క్రింది [[ఆయత్]] ను చూడండి.
 
'''"సమస్త స్తోత్తములు అల్లాహ్ కొరకే, ఇతనే స్వర్గాన్ని, భూమినీ శూన్యంనుండి సృష్టించాడు, ఇతనే రెక్కలుగల వార్తాహరదూతలను సృష్టించాడు, రెండు లేక మూడు లేక నాలుగు (జతలు) లేక మరింకనూ, తన ఇష్టానుసారం: అల్లాహ్ కు సమస్తముపై సంపూర్ణాధికారాలు గలవు."''' [[s:కురాన్_భావామృతం/ఫాతిర్|ఫాతిర్]] - 35:1
 
పై ఆయత్ అర్థం మలాయికాలందరికీ రెండు నుండి నాలుగుజతల రెక్కలుంటాయని కాదు. ప్రముఖ మలాయికాలైన [[జిబ్రయీల్]] మరియు [[మీకాయీల్]] కు వేలకొలదీ రెక్కలుంటాయని చెప్పబడింది. [[హదీసులు|హదీసుల]] ప్రకారం కొందరు దూతలు కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే సృష్టింపబడ్డారని విదితమవుతుంది. వీరికి 70వేల తలలుంటాయి, 70వేల నోర్లుంటాయి, 70వేల భాషలు మాట్లాడగలరు, కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే. ఇలాంటి పేరులేని దూతలే [[మహమ్మదు ప్రవక్త]]తో [[జన్నహ్|జన్నత్]] లోవిహరించారు. అల్లాహ్ ఆజ్ఞతో [[ఇస్రా మరియు మేరాజ్|ఇస్రా]] కు ప్రయాణించినపుడు మలాయికాపై స్వారీ చేయకుండా మహమ్మదు ప్రవక్త [[బుర్రాఖ్]] పై (గుర్రంలాంటి జంతువు) కూర్చొని ప్రయాణించారు. ఈ బుర్రాఖ్ విశ్వాంఛులకు సునాయాసంగా ప్రయాణించగలదు.
పంక్తి 42:
[[జిబ్రయీల్]] మరియు [[మీకాయీల్]] గురించి [[ఖురాన్]] లో రెండవ [[సూరా]] లో గలదు.
 
'''"ప్రకటించండి: ఎవరైతే [[జిబ్రయీల్]] ను ద్వేషిస్తాడో అతనికి తెలియాలి - అల్లాహ్ ఇచ్ఛతోనే ఖురాన్ ఇతనిచే మీహృదయానికి తీసుకురాబడింది, (ఖురాన్) గతంలో అవతరింపబడ్డగ్రంధాల తాలూకు సాక్ష్యంచెబుతోంది, (ఖురాన్) విశ్వాసులకు ఆదేశంగానూ, విజయాలుపొందేశుభవార్తగానూ అవతరింపబడింది. (దీనికొరకే జిబ్రయీల్ తోద్వేషముంటే) - ప్రకటించండి, ఎవరైతే అల్లాహ్, అతని మలాయిక మరియు అతని ప్రవక్తలు మరియు జిబ్రయీల్ మరియు మీకాయీల్ ల ద్వేషులో, అల్లాహ్ అలాంటి అవిశ్వాసుల ద్వేషి."''' ([[s:కురాన్_భావామృతం/అల్-బఖరా|అల్-బఖరా]] - 2:97-98)
 
ఇంకో మలక్, ''మాలిక్'' సప్తనరకాల అధిపతి. ఇతను చెడ్డ మలక్ కాడు. కాని ఇతనికి అల్లాహ్ చే ఇవ్వబడిన పని అలాంటిది, నరకవాసులకు శిక్షించుట.
 
'''"వారు (నరకవాసులు) గావుకేకలు పెడతారు : ‘ఓ మాలిక్! మీప్రభువు మాకు అంతంచేసుంటే బాగుండేది! (నరకంలో అంతముండదు)" ([[s:కురాన్_భావామృతం/అజ్-జుఖ్రుఫ్|అజ్-జుఖ్రుఫ్]] - 43:77).
 
ఇద్దరు మలాయికా [[హారూత్ మరియు మారూత్]] ల గురించి ఖురాన్ లో నేరుగాచెప్పబడింది.
 
'''". . . మరియు అలాంటివి హారూత్ మరియు మారూత్ లపై (బాబుల్ / బాబిలోనియాలో) అవతరింపబడినవి . . ."''' ([[s:కురాన్_భావామృతం/అల్-బఖరా|అల్-బఖరా]] - 2:102)
 
మరెన్నో దూతలు, మరణాల దూత (ఇజ్రాయీల్), ఇస్రాఫీల్ మరియు మున్కర్ నకీర్ లు ఖురాన్ లో ప్రస్తావింపబడలేదు. కానీ హదీసులలోనూ మరియు సాంప్రదాయక గ్రంధాలలోనూ ప్రస్తావింపబడ్డారు.
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు