పంచమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[ధర్మ సింధు]]<ref>పంచమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 52.</ref> ప్రకారం శుక్ల మరియు కృష్ణ పక్షాలు రెండింటిలోనూ సర్వకర్మలకు చతుర్థీయుక్తమైన పంచమిని గ్రహించాలి. [[నాగ పంచమి]]కి కూడా పరవిద్ధనే గ్రహించాలి. పూర్వదినమందు చవితి ఆరు ఘడియలుంటే, స్వల్పమైన పంచమి ఉన్నప్పటికీ పరదినమే గ్రహించాలి. చతుర్థి అంతకు తక్కువైతే పూర్వదినం గ్రహించాల్సి ఉంటుంది. స్కందోపవాస వ్రతానికి మాత్రం షష్ఠీయుక్తమే కావలసి ఉంటుంది.
 
===పండుగపండుగలు===
# [[నాగ పంచమి]]
# [[మాఘ శుద్ధ పంచమి]] - [[వసంత పంచమి]] లేదా [[శ్రీ పంచమి]]
# [[ఋషి పంచమి]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పంచమి" నుండి వెలికితీశారు