రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: రెండవ ప్యారా
పంక్తి 18:
'''''భావవ్యక్తీకరణ రూపాలుగా రేఖాచిత్రాలు''''' లిఖితపూర్వక భావ వ్యక్తీకరణకంటే మునుపే రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ కలదు. కావున భావ వ్యక్తీకరణలో రేఖాచిత్రాలే ప్రాచీనమైనవి. మానవజాతికి వ్రాత తెలియక ముందు రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ ప్రత్యేకమైనదిగా గుర్తించబడినది. 30,000 సంవత్సరాల క్రితమే మానవుడు గుహలలోను మరియు రాతి పై రేఖాచిత్రాలని సృష్టించాడు. పిక్టోగ్రామ్స్ అనబడు ఈ రేఖాచిత్రాలు పలు వస్తువులను మరియు నైరూప్య భావాలను ప్రతిబింబింపజేశాయి. చరిత్రపూర్వ సమయానికి చెందిన ఈ చిత్తునమూనాలు మరియు చిత్రకళని శైలీకృతం మరియు సరళతరం చేయబడటంతోనే ఈ నాటి లిఖితపూర్వక భాషలు అవతరించాయి.
 
'''''కళలలో రేఖాచిత్రాలు''''' రేఖాచిత్రాలు సృజనాత్మకతకి అద్దం పడటం వలన కళాప్రపంచంలో ఇవి ప్రాముఖ్యతని సంతరించుకొన్నవి. చరిత్రలో అధికభాగం రేఖాచిత్రాలు కళాత్మక ఆచరణకి పునాదులుగా నిలిచాయి. కలపతో చేయబడ్డ పలకలను రేఖాచిత్రకారులు మొదట్లో వాడేవారు. 14వ శతాబ్దంలో కాగితం విరివిగా లభించటంతో దాని వాడకం పెరిగినది. ఈ కాలంలో రేఖాచిత్రాలు ఆలోచనలకి, దర్యాప్తులకి, నటనలో ఉపయోగించేవారు. రేఖాచిత్రాలు కళాత్మకంగా వర్థిల్లుతున్న కాలంలో [[జ్యామితి]] మరియు తత్త్వం యొక్క ప్రభావం అధికంగా కలిగిన, వాస్తవిక ప్రాతినిధ్యపు లక్షణాలని ప్రదర్శించే [[రినైసెన్స్]] కళా ఉద్యమం ఉద్భవించినది.
 
[[ఫోటోగ్రఫి]] వినియోగం విస్తారం అవటంతో రేఖాచిత్రాల వాడుకలో మార్పు వచ్చినది.
'''''కళల వెలుపల రేఖాచిత్రాలు'''''
 
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు