"కారు" కూర్పుల మధ్య తేడాలు

141 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
fixing dead links
చి (Wikipedia python library)
చి (fixing dead links)
 
[[Image:MHV Maruti Suzuki 800 01.jpg|300px|right|thumb| ప్రస్తుతం వాడబడుతున్న కారు]]
'''కారు''' ([[ఆంగ్లం]] Car) అనే పదం ''మోటారుకారు'' కు వాడుక పదం. కారునే ''ఆటోమొబైల్'' అని కూడా అనవచ్చును. ''ఆటోమొబైల్'' అనే పదానికి అర్థం తనకు తానుగా కదిలే వాహనం అని. ఈ పదానికి మూలాలు గ్రీకు భాషలోని ''ఆటో'' (తనకు తాను) మరియు లాటిన్ భాషలోని ''మొబిలిస్'' (కదులుట) అనే రెండు పదాలతో ముడిపడి ఉన్నాయి. కారు [[మోటారు]]తో నడిచే [[చక్రం|చక్రాలు]] కలిగిన [[వాహనం]]. నిర్వచనాల ప్రకారం ఆటోమొబైల్ ఒకటి నుండి ఎనిమిది మంది కూర్చొనడానికి వీలుగా ఉండి 4 చక్రాల సహాయంతో మానవుల రవాణాకు మాత్రమే ఉపయోగపడే ఒక వాహనం. <ref>{{cite book | title=పాకెట్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ|year=1976 |publisher=ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్|location=లండన్|id=ISBN 0-19-861113-7}}</ref> కాని, చాలా రకాల వాహనాలు చాలా పనులకొరకు ఉపయోగించబడుతున్నాయి, కనుక ఆటోమొబైల్‌కు పై నిర్వచనం కొన్ని సార్లు వర్తించకపోవచ్చు.
| publisher=దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వము
| url=http://www.history.sa.gov.au/motor/education/sa_motor_history.pdf
|archiveurl=http://web.archive.org/web/20070614011548/http://www.history.sa.gov.au/motor/education/sa_motor_history.pdf|archivedate=2007-06-14}}</ref><ref>{{cite book
}}</ref><ref>{{cite book
| author=సెట్‌రైట్, ఎల్. జె. కె.
| title=డ్రైవ్ ఆన్!: ఎ సోషల్ హిస్టరీ ఆఫ్ ద మోటార్ కార్
1,481

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1289844" నుండి వెలికితీశారు