శిఖామణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
|signature =
}}
'''శిఖామణి''' గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. నమొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. '
==రచనలు==
# మువ్వలచేతికర్ర
# ' 'చిలక్కొయ్య ' '
# గిజిగాడు ' '
# శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు.
# ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)
# హోరుగాలి
# ప్రయోగవాది పఠాభి(పి.హెచ్.డి సిద్ధాంతగ్రంథం)
 
==పురస్కారాలు==
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1987లో [[ఫ్రీవర్స్ ఫ్రంట్]] అవార్డు
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1987లో సమతా రచయితల సంఘం (అమలాపురం) అవార్డు
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1988లో తెలుగువిశ్వవిద్యాలయం కవితా పురస్కారం
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1989లో ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1991లో విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి స్మారక పురస్కారం
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/శిఖామణి" నుండి వెలికితీశారు