శిఖామణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = శిఖామణి
Line 37 ⟶ 36:
|signature =
}}
'''శిఖామణి'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం</ref> గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. నమొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు.
==రచనలు==
# మువ్వలచేతికర్ర
Line 53 ⟶ 52:
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1989లో ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
# మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1991లో విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి స్మారక పురస్కారం
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:యానాం ప్రముఖులు]]
[[వర్గం:1957 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/శిఖామణి" నుండి వెలికితీశారు