"శిఖామణి" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|signature =
}}
'''శిఖామణి'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం</ref> గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం]]లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం[[తెలుగు లోవిశ్వవిద్యాలయం]] అధ్యాపకులులో గాఅధ్యాపకుడిగా ఉన్నాడు. నమొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు.
==రచనలు==
# మువ్వలచేతికర్ర
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1290165" నుండి వెలికితీశారు