క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 109:
#ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించినది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలు ఉన్నవి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1,2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచినారు. క్రిష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, క్రిష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసినారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేయుచున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
 
== పేరువెనుకగ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,949.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,972, మహిళల సంఖ్య 3,977, గ్రామంలో నివాస గ్రుహాలు 1,799 ఉన్నాయి.