కొల్లేరు సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
[[బొమ్మ:Kolletikota.kolleru.2.jpg|right|thumb|250px|కొల్లేరులో పడవప్రయాం.]]
 
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[పశ్చిమ గోదావరి]] జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - '''కొల్లేరు'''. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - [[పరజ]], [[పురాజము]], [[నులుగు పిట్ట]]. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలుకలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు [[బంగాళాఖాతం]] చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉన్నది.<ref>[http://www.springerlink.com/content/q67537341886k145/fulltext.pdf The calanoid and cyclopoid fauna (Crustacea Copepoda) of Lake Kolleru, South India], Hydrobiologia, Volume 119, Number 1 / December, 1984, 27-48</ref>
 
==పెద్దింట్లమ్మ దేవాలయము==
"https://te.wikipedia.org/wiki/కొల్లేరు_సరస్సు" నుండి వెలికితీశారు