మల్లెలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''మల్లెలతీర్థం''' [[మహబూబ్ నగర్ జిల్లా]]. [[అమ్రాబాద్]] మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన [[నల్లమల]] అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర సహజ జలపాతం. 500 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకే ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో కూడి అత్యంత రమణీయంగా కనిపిస్తుంది., ప్రశాంతమై ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు తప్పనిసరి విహారకేంద్రం.<ref> ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 50 </ref>. [[హైదరాబాద్]] నుండి [[శ్రీశైలం]] వెళ్లే జాతీయ రహదారి మార్గంలో వచ్చే [[అమ్రాబాద్]] మండలంలోని [[వట్వర్లపల్లి]] గ్రామం నుండి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం జలపాతానికి చేరుకోవచ్చు<ref>http://mahabubnagar.nic.in/Tourismplaces/Naturalplaces|మహబూబ్ నగర్ జిల్లా సమాచారం</ref>.అచ్చంపేట నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మల్లెలతీర్థం" నుండి వెలికితీశారు