బోయింగ్ 747: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి fixing dead links
పంక్తి 68:
[[దస్త్రం:Cargolux B747-400F.jpg|thumb|left|"ముక్కు" పైకి లేవనెత్తి సరుకు ఎక్కిస్తున్న దృశ్యం]]
[[దస్త్రం:Undercarriage.b747.arp.jpg|right|thumb|747 ల్యాండింగ్ గేర్, చక్రాలు]]
747 ఒక పెద్ద, వెడల్పు-ఎక్కువ గల (wide-body) విమానము. దీనికి రెక్కల క్రింద, నాలుగు ఇంజెన్లు అమర్చబడ్డాయి. 747 శబ్ద వేగానికి 0.84 నుండి 0.88 రెట్ల వేగంతో ప్రయాణించగలదు (మొడలు బట్టి).<ref name="Sutter p.93">Sutter 2006, p. 93.</ref> క్రింద అంతస్తులో, మధ్య తరగతిలో (economy class) 3-4-3 దిసైన్‌తో, 366కు పైగా ప్రయాణికులు ప్రయాణించ వచ్చు. 3-4-3 అంటే మొదట మూడు సీట్లు, తరువాత నడుచుటకు కొంచం స్థలం, నాలుగు సీట్లు, నడుచుటకు కొంచం స్థలం, మళ్ళీ మూడు సీట్లు. అదే వ్యాపార తరగతి (business class) ఐతే 2-3-2 డిసైను ఉంటుంది. మొదటి తరగతి (first class) ఐతే 2-2 ఉంటుంది. పై అంతస్తులో 3-3 డిసైను ఉంటుంది. మొదటి తరగతి ఐతే 2-2 ఉంటుంది (కుడి వైపున ఉన్న బొమ్మ చూడండి).<ref>[http://web.archive.org/web/20060619025715/http://www.boeing.com/commercial/airports/acaps/7471sec2.pdf "Boeing 747-400 Airport Planning report, section 2.0, Boeing, December 2002 (PDF)"], The Boeing Company. Retrieved: [[13 December]] [[2007]].</ref>
 
747లోని కాక్‌పిట్, పై అంతస్తుకు సమాన పొడవులో ఉంటుంది. దీని వల్ల సరకు రవాణా (కార్గో) వెర్షన్లలో "ముక్కు"ను పైకి లేవనెత్తి, సరుకు లోపల పెట్టవచ్చును.<ref name="Sutter p.93" /> అవసరమైతే, కాక్‌పిట్ వెనకాల ఉన్న పై అంతస్తులో ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
"https://te.wikipedia.org/wiki/బోయింగ్_747" నుండి వెలికితీశారు