షబానా అజ్మీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
స్త్రీల సమస్యలపై తరచూ స్పందించే బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ గృహహింసపై ఓ లఘుచిత్రం లో పనిచేస్తున్నారు. నషీద్ ఫరూఖీ లఘుచిత్రం 'అవుట్‌సైడ్'లో శనివారం పనిచేయడం ప్రారంభించానని, ఈ చిత్రం గృహహింస ప్రధానాంశంగా సాగుతుందని షబానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. షబానా తన పెంపుడు కుమార్తె నమ్రతా గోయెల్‌తో కలిసి మిజ్వాన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ గ్రామీణ మహిళల సాధికారతపై పనిచేస్తోంది.
==బయటి లంకెలు==
{{Commons category}}
* {{IMDb name|0000818}}
 
[[వర్గం:1950 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/షబానా_అజ్మీ" నుండి వెలికితీశారు