"శిక్షాస్మృతి" కూర్పుల మధ్య తేడాలు

తొలితరం నాగరికులకు పౌర న్యాయము (civil law ) మరియు శిక్షాస్మృతి (criminal law) కు మధ్య తారతమ్యం తెలియదు. క్రీస్తు పూర్వము 2100 - 2500 మధ్యకాలములో దక్షిణ అమెరికా ప్రజలు మొట్టమొదటి శిక్షాస్మృతి కి రూపకల్పన చేశారు.
== శిక్షాస్మృతి లక్ష్యాలు==
నేరములను నివారించడానికి ఆయా నేరస్తులకు నేరాల తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేయడం, తద్వారా సురక్షితమైన సమాజమునకు తోడ్పడటము ''' శిక్షాస్మృతి ''' యొక్క ముఖ్య లక్ష్యాలు.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1290725" నుండి వెలికితీశారు