కొండవీటి గుర్నాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొండవీటి గుర్నాథరెడ్డి''' ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] మాజీ ఎమ్మెల్యే. ఈయన స్వస్థలం [[నల్గొండ జిల్లా]], [[మునుగోడు]] మండలం, [[పలివెల (మునుగోడు మండలం)|పలివెల]] గ్రామం.
 
[[భారత స్వాతంత్ర్యోద్యమము]] లోనూ, [[తెలంగాణ సాయుధ పోరాటం]] లోనూ పిడికిలెత్తిన ఉద్యమకారుడు... వందలాది ఎకరాల భూమిని పంచి తుదిశ్వాస విడిచేదాకా నిరాడంబర జీవనం సాగించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నిస్వార్థ సేవకుడు, .
 
పదహారేండ్ల వయస్సులోనే 1938లో [[హైదరాబాద్‌]] లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేశ నాయకులైన [[గాంధీ]], [[నెహ్రూ]] ఉపన్యాసాల కోసం హైదరాబాద్ నుంచి [[ముంబై]] వరకు 18 రోజుల పాటు కాలినడక సాగించారు. నిజాం నిరంకుశపాలన, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరీలకు చలించి 1942లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు.
 
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]