కొండవీటి గుర్నాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
ఆయన భుజంపై ఎప్పుడు చూసినా ఓసంచి, తెల్లటి దోవతి, లాల్చి ఆయన ఆహర్యం. వృద్ధాప్యం బాధిస్తున్నా చనిపోయేవరకు పలు మండలాల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవారు. ప్రభుత్వం నిర్వహించే సభలకు, సమావేశాలకు స్వచ్చందంగానే హాజరయ్యేవారు.
 
== మరణం ==
గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... [[31 ఆగష్టు]], [[2014]] ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం స్వగ్రామమైన పలివెల నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.వీరంతా నల్లగొండ, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తాను మాత్రం స్వగ్రామంలోనే ఉంటున్నారు.
 
ప్రస్తుతం ఏ పార్టీతోనూ సంబంధాలు లేకుండా నిన్నటి వరకు నికార్సయైన ప్రజా జీవితాన్ని గడిపారు.
 
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]