మాంసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''మాంసము ''' లేదా '''మాంసను ''' లేదా '''కూరాకు ''' లేదా '''నంజరి ''' అనునది జంతువుల నుండి లభించు ఆహారపదార్థము. సాధారణంగా ఇది ఆయా జంతువుల శరీరములోని మాంసము.
==వ్యావహారిక పదము==
అరబ్బీలో మాంసాన్ని "లెహమ్" లేదా "లహమ్" అని పలుకుతారు, అలాగే పర్షియన్ భాషలో "గోష్త్" అని వ్యవహరిస్తారు. వ్యవహారికంలో ఈ "గోష్త్" రాను రానూ "గోష్" గా మారింది. సాహిత్యంలోనూ గ్రాంధికం లోనూ "గోష్" అనగా "ప్రస్తావించడం" అనే అర్థంలో వాడుతారు. నేడు "గోష్త్" అంటే ఏమిటో చాలామంది ప్రజలకు తెలియదు.
[[File:FoodMeat.jpg|thumb|300px|Varieties of meat]]
[[File:Meat Atlas 2014 -- Meat Consumption in industrialised countries.png|thumb|300px|While meat consumption in most industrialized countries is high but stagnating...<ref>[[Meat Atlas|Meat Atlas 2014 – Facts and figures about the animals we eat]] , page 46, download as [https://www.foeeurope.org/sites/default/files/publications/foee_hbf_meatatlas_jan2014.pdf pdf]</ref>]]
"https://te.wikipedia.org/wiki/మాంసము" నుండి వెలికితీశారు