భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

చి added hyper link of Pingali V.
పంక్తి 39:
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ [[1931]] [[ఏప్రిల్ 2]]న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్ కమిటీని నియమించింది. "జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశించినవే కాబట్టి అభ్యంతరకరమైనవేనని" కమిటీ తీర్మానించింది. ఫలితంగా పూర్తిగా ఎర్రమట్టిరంగులో, పైభాగాన రాట్నము గుర్తుతో ఒక కొత్త జెండా తయారైంది. దీన్ని ఫ్లాగ్ కమిటీ ఆమోదించినా ఇది కూడా మతపరమైన భావజాలాన్నే సూచిస్తోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు.
 
[[దస్త్రం:1931 Flag of India.svg|thumb|220px|right|పింగళివెంకయ్య[[పింగళి వెంకయ్య]] రూపొందించిన 1931 నాటి జెండా. దీన్నే రెండవప్రపంచయుద్ధంలో [[అర్జి హుకుమతె ఆజాద్ హింద్]] వాడుకొంది]]
తర్వాత [[1931]] కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయజెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు