దాసరి మారుతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడు. [[గోల్కొండ]], [[చార్మినార్]], [[నెహ్రూ జంతుప్రదర్శనశాల]]లోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాడు. సమయం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడు.
 
==సినీ జీవితము==
==దర్శకత్వం వహించిన సినిమాలు==
2008లో ఇతనికి పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించాడు. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. [[ఆర్య]] సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత [[ఏ ఫిల్మ్ బై అరవింద్]], [[ప్రేమిస్తే ]]సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. కొన్ని ప్రకటనలు కూడా తీశాడు. తర్వాత దర్శకత్వం తన వృత్తిగా స్వీకరించాడు.
===దర్శకత్వం వహించిన సినిమాలు===
 
==బయటి లంకెలు==
 
"https://te.wikipedia.org/wiki/దాసరి_మారుతి" నుండి వెలికితీశారు