"ప్రేమకథా చిత్రమ్" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
| name =ప్రేమకథా చిత్రమ్
| image = Prema Katha Chitram poster.jpg
| writer = [[దాసరి మారుతి]]
| starring = [[సుధీర్ బాబు]]<br>నందిత<br>ప్రదీప్<br>సప్తగిరి
| director = జె. ప్రభాకర్ రెడ్డి
| cinematography = జె. ప్రభాకర్ రెడ్డి
}}
 
మారుతి టాకీస్ మరియు ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై సంయుక్తంగా [[దాసరి మారుతి]] మరియు సుదర్శన్ రెడ్డి గార్లు నిర్మించిన హర్రర్ కామెడి చిత్రం '''''ప్రేమకథా చిత్రమ్'''''. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్ మరియూ సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. జె.బి. సంగీతాన్ని అందించగా జె.ప్రభాకర్ రెడ్డి ఛాయాగ్రహణం మరియూ ఎస్.బి.ఉద్ధవ్ ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసారు. మే 11, 2013న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
 
==కథ==
 
==సాంకేతికవర్గం==
*రచయిత - [[దాసరి మారుతి]]
*దర్శకుడు - జె. ప్రభాకర్ రెడ్డి
*ఛాయాగ్రహణం - జె. ప్రభాకర్ రెడ్డి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1291697" నుండి వెలికితీశారు