నల్లపాళెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 100:
==విద్యాసౌకర్యాలు==
మా ఊరిలో ఐదవతరగతి వరకు చదువుకోడానికి కేవలం ఒకే బడి ఉన్నది.పై తరగతులు చదువుకోడానికి పక్క ఊరికి వెల్లాలి.అలాగే ఇంటర్మిడియట్ చదువుకోడనికి మా మండలం పొదలకూరుకు వెల్లలి.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==రవాణాసౌకర్యాలు; మా ఊరికి మట్టి రోడ్డు ఉన్నది. అది చెరువుకట్ట కిందన ఉన్నది.అందువల్ల వర్షం వచ్చినప్పుదు చిందరబందరగ అవుతుంది.మా ఊరికి బస్సు సౌకర్యం అసలు లేదు.ఆటోలు తిరుగుతుంటాయి.బస్సులు మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపర్తికి వస్తాయి. మేము బస్సు ప్రయాణం చేయాలంటే మూడు కిలొమీటర్లు నడవాలి.చదువుకునేవారైతే రోజూ నడవాలి.
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==ప్రధాన పంటలు ==
 
===ప్రధాన పంటలు ===నా పేరు గోపిరెడ్డి వెంకటేష్.మా ఊరిపేరు నల్లపాళెం.మా ఊరిలో వరి,చెరకు,వేరుశెనగ,పత్తి మొదలగు పంటలు పండిస్తారు. కాగడాలు,మల్లెపూలు,రోజా,మామిడి,నిమ్మ మొదలగు తోటలు పండిస్తారు.ఇంకా కొబ్బరిచెట్లు,తాటిచెట్లు,ఈతచెట్లు కూడా ఉన్నయి.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/నల్లపాళెం" నుండి వెలికితీశారు