316
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
|||
== వ్యవసాయంపై ప్రభావం ==
[[అవపాతం]], అందునా వర్షం [[వ్యవసాయం|వ్యవసాయన్ని]] చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి
అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. ఉదాహరణకు, భారతీయ వ్యవసాయరంగము (స్థూల జాతీయ ఆదాయములో 25% వాటా కలిగి, 70% జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది) వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా [[పత్తి]], [[వరి]], [[నూనెదినుసులు]] మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది 1990వ దశకములో సంభవించిన కరువులలో లాగా దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.
|
edits