ప్రాణ్ కుమార్ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| accessdate = 2010-01-11
}}</ref><ref name=today>{{cite web | title = Cartoonist Pran, the creator of Chacha Chaudhury, dies at 75 |publisher=India Today| url = http://indiatoday.intoday.in/story/cartoonist-pran-pran-kumar-sharma-chacha-chaudhury-indian-comics-shrimatiji-pinki-billoo-raman-channie-chachi/1/375742.html |date=August 6, 2014| accessdate = 2014-08-06 }}</ref>. తెలుగులో ‘మునసబు పెదనాన్న’ అనుకోవచ్చు. ఆయన వయసులో పెద్దవాడు, శారీరకంగా మరీ బలవంతుడేమీ కాదు. తలపాగ, వెయిస్టుకోటు, చేతిలో చేతికర్ర, వెంట రాకెట్ అనే ఒక కుక్క. బుద్ధిబలం మాత్రం అపారం. కంప్యూటర్ల వంటి ఆధునిక యంత్రాలేమీ లేకుండా కేవలం నిశిత పరిశీలనతో చురుకుగా ఆలోచించి, కేవలం కామన్‌సెన్స్‌తో సమస్యలు పరిష్కరిస్తాడు, దొంగల్ని పట్టేస్తాడు. ఆయనకు సహాయపడడానికి సాబు అనే పరగ్రహవాసి వున్నాడు. గురుగ్రహం నుండి వచ్చాడు. చాచా భార్య బీనీ చాచీ చేతి వంట రుచి మరిగి, ఇక్కడే వుండిపోయాడు. 15 అడుగుల పొడుగుంటాడు. బుద్ధి వుందో లేదో తెలియదు కానీ పెద్దగా వుపయోగించడు. ఇక స్థూలకాయురాలైన చాచీ అతనికి పూటకి 10 చపాతీలు, 12 కిలోల హల్వా, 20 లీటర్ల లస్సీ తయారుచేసి పెట్టలేక అలిసిపోతూ వుంటుంది. ఆవిడ అప్పడాల కర్రతో దొంగల్ని తరిమివేస్తూ వుంటుంది. ఒక్కోప్పుడు తనకు బంగారు గాజుల జత చేయించలేదని మొగుడిపై విరుచుకు పడుతూ వుంటుంది. సాబూ కవల సోదరుడు దాబూ కూడా వున్నాడు. ఇక విలన్ కూడా లేకపోతే సెట్టు పూర్తి కాదు కాబట్టి, రాకా అనే విలన్ వున్నాడు. ఒకప్పుడు గజదొంగ, చక్రం ఆచార్య అనే ఆయన ఇచ్చిన మంత్రజలం తాగి చావులేని భూతమై పోయాడు. వీళ్లు ఎక్కడో సముద్రగర్భంలో పాతి పెట్టేసినా మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ వుంటాడు. అతను కాక గోబర్ సింగ్ అనే ఒక బందిపోటు, ధమాకా సింగ్ అతని అనుచరులు పలీతా, రుల్దూ కూడా వున్నారు. ఈ పాత్రలన్నీ భారతీయ వాతావరణంలో పుట్టినవే కాబట్టి ఇక్కడి చిన్నపిల్లలను ఎంతగానో అలరించాయి.
 
1983 లో అప్పటి భారత ప్రధానమంత్రి అయిఅన్ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రాణ్ యొక్క కామిక్స్ ను "రామన్-హం ఏక్ హై" అనే పేరుతో విడుదలచేసింది. ఈ కార్యక్రమం జాతీయ సమైక్యత కోసం జరిగినది. ప్రాణ్ 2001 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ నుండి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు.<ref>{{cite news
| url = http://www.hindu.com/thehindu/2001/07/08/stories/14082181.htm
| title = Chacha Choudhary all set for the small screen
| publisher = [[The Hindu]]
| date = 8 July 2001
| accessdate = 2010-01-11
| location=Chennai, India
| first=Bindu
| last=Jacob
}}</ref> ప్రాణ్ ఆయన కుమారుడైన నిఖిల్ చే నడపబడుతున్న "ప్రాణ్స్ మీడియా ఇనిస్టిట్యూట్" నందు విద్యార్థులకు వివిధ అంశాలను బోధించేవారు.<ref name="expressindia_adventures"/><ref name="la">{{cite news|url=http://www.hindustantimes.com/hthorizons/hthorizonssectionpage-greatcareers/Laughter-lines/SP-Article1-623812.aspx|title=Laughter lines|date=November 9, 2010|work=Hindustan Times}}.</ref>
 
 
<!-- [[Maurice Horn]] notes that Pran has been given the title of "[[Walt Disney]] of India" in ''The World Encyclopedia of Comics''.<ref>{{cite book|last=Horn|first=Maurice|title=The World Encyclopedia of Comics|url=http://books.google.co.in/books?ei=_CJgT_jWCqrNmQXg1tmgCA&id=ID49AQAAIAAJ&dq=World+Encyclopedia+of+comics&q=Pran#search_anchor}}</ref> The [[Chacha Chaudhary]] strips find permanent place in [[International Museum of Cartoon Art]], [[USA]].
 
== Death ==
He had been suffering from colon cancer and subsequently was admitted to a hospital in Gurgaon, where he died on August 5, 2014 at approximately 9:30 pm local time.<ref>Kim Arrora (August 7) [http://timesofindia.indiatimes.com/india/Pran-creator-of-Chacha-Chaudhary-dies-at-75/articleshow/39784229.cms "Pran, creator of Chacha Chaudhary, dies at 75,"] ''[[The Times of India]]'' (Mumbai) captured at 4:49am August 7.</ref> -->
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రాణ్_కుమార్_శర్మ" నుండి వెలికితీశారు