పాట్నా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|footnotes =
}}
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''పాటలీ పుత్ర[[పాటలీపుత్ర]]''. ప్రస్తుతం ఈ నగరం [[గంగానది]] దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉన్నది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉన్నది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
 
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది. <ref>[http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD]</ref>
"https://te.wikipedia.org/wiki/పాట్నా" నుండి వెలికితీశారు