"ప్రేమికుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* ఊర్వశి ఊర్వశి
* ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
*
* ఓ చెలియా
* గాలి ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే
* గాలి తరగలపై
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే
నా గుండెలలో ప్రేమ పరవశమై
ఇరు కన్నులు సోలెనులే ||ఓ చెలియా||
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే
అధరము ఉదరము నడుమను ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే ||ఓ చెలియా||
కోకిలమ్మా నువు సయ్యంటే నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మా నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే
వీచేటి చలి గాలులకు తెర చాపై నిలిచేనే
నా ఆశల ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమచరితలు అంటానే ||ఓ చెలియా||
* మండపేట మలక్ పేట
* ముక్కాల ముకాబలా
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1292542" నుండి వెలికితీశారు