కోకా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తయ్యింది
పంక్తి 1:
{{అనువాదం}}
 
{{Infobox_Indian_politician
| name = '''కోకా సుబ్బారావు'''
Line 27 ⟶ 25:
 
==తొలిరోజులు==
[[గోదావరి]] ఒడ్డున, రాజమండ్రిలో[[రాజమండ్రి]]లో 1902 జూలై 15న కోకా సుబ్బారావు జన్మించాడు. వకీలుగా పనిచేసే తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే మరణించాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పొందిన తరువాత, మద్రాసు లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివాడు. ఆయన మంచి క్రీడాకారుడు.
 
==వృత్తి జీవితం==
Line 40 ⟶ 38:
మద్రాసు హైకోర్టులో జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత జనవరి 31, 1958న ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డాడు. జూన్ 30, 1966న ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఈయన వ్రాసిన తీర్పులలో ప్రసిద్ధ [[గోలక్‌నాథ్ v. పంజాబ్ రాష్ట్రం]] కేసు అత్యంత ప్రముఖమైనది. ఈ కేసులో ప్రాథమిక హక్కులు సవరించబడేందుకు వీలులేదని తీర్పునిచ్చాడు.<ref name="Austin">{{Cite book | last = Austin | first = Granville | authorlink = | coauthors = | title = Working a Democratic Constitution - A History of the Indian Experience | publisher = Oxford University Press | date = 1999 | location = New Delhi | pages = 201-202
| url = | doi = | id = | isbn = 019565610-5 }} </ref>
 
Subba Rao retired on ఏప్రిల్ 11, 1967న సుబ్బారావు పదవి నుండి విరమణ పొంది నాలుగవ రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రతిపక్ష పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్ధిగా పోటీచేశా to contest in the fourth presidential elections as the consensus candidate of opposition parties.<ref>[http://www.supremecourtofindia.nic.in/judges/bio/ksubbarao.htm Supreme Court of India: Biography of K. Subba Rao]</ref>
 
==రాజకీయ జీవితం==
సుబ్బారావు నాలుగవ రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రతిపక్ష పార్టీల యొక్క ఏకగ్రీవ అభ్యర్ధిగా పోటీచేయటానికి ఏప్రిల్ 11, 1967న న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు.<ref>[http://www.supremecourtofindia.nic.in/judges/bio/ksubbarao.htm Supreme Court of India: Biography of K. Subba Rao]</ref> అయితే ఈ ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్ధి అయిన జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజితుడయ్యాడు.
He has contested for the [[President of India]] in 1967 as a candidate of united opposition parties. He lost the elections to [[Zakir Hussain (politician)|Zakir Hussain]].
 
సుబ్బారావు మే 6, 1976న మరణించాడు.
He died on May 6, 1976.
 
==పురస్కారాలు==
Line 52 ⟶ 48:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{Reflist}}
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/కోకా_సుబ్బారావు" నుండి వెలికితీశారు