కోకా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
వెంకట రమణారావు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క జడ్జిగా పదవోన్నతి పొందిన తర్వాత, సుబ్బారావు తన ప్రజ్ఞాశీలి అయిన బావమరిది [[పి.వి.రాజమన్నార్]] తో కలిసి ప్రాక్టీసు కొనసాగించాడు. రాజమన్నార్ ఆ తరువాత కాలంలో ఆద్వొకేట్ జనరల్ మరియు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. వీరి ద్వయం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రధాన కేసులన్నీ చేపట్టారు. 1948లో సుబ్బారావు బెంచికీ నియమించబడ్డాడు.
 
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాజీ, సీనియర్ జడ్జి అయిన గోవింద మెనన్ ను 1954లో గుంటూరులో ఏర్పాటు కానున్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలనుకున్నాడు, కానీ ప్రకాశం పంతులు హైకోర్టు ఏర్పాటును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సుబ్బారావే కావాలని పట్టుబట్టాడు. దానితో గుంటూరులో హైకోర్టు ఏర్పడిన తర్వాత సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుబ్బారావు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగాడు.
 
1954లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు సుబ్బారావు విశ్వవిద్యాలయపు తొలి సంచాలకునిగా నియమించబడ్డాడు. విశ్వవిద్యాలయల చట్టాన్ని సవరించి రాష్ట్ర గవర్నరుకు విశ్వవిద్యాలయాల సంచాలక పదవిని తిరిగిగవర్నర్లకు ఇచ్చేవరకుపునరుద్ధిరించే వరకు సుబ్బారావు ఆ పదవిలో కొనసాగాడు.
 
మద్రాసు హైకోర్టులో జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత జనవరి 31, 1958న ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డాడు. జూన్ 30, 1966న ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఈయన వ్రాసిన తీర్పులలో ప్రసిద్ధ [[గోలక్‌నాథ్ v.- పంజాబ్ రాష్ట్రం]] కేసు అత్యంత ప్రముఖమైనది. ఈ కేసులో భారత రాజ్యాంగం ఆపాదించిన ప్రాథమిక హక్కులుహక్కులను చట్టసభలు సవరించబడేందుకుసవరించేందుకు వీలులేదని తీర్పునిచ్చాడు.<ref name="Austin">{{Cite book | last = Austin | first = Granville | authorlink = | coauthors = | title = Working a Democratic Constitution - A History of the Indian Experience | publisher = Oxford University Press | date = 1999 | location = New Delhi | pages = 201-202
| url = | doi = | id = | isbn = 019565610-5 }}</ref> చట్ట సభలకి (పార్లమెంట్ కి) కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేసే అధికారంలేదని చారిత్రాత్మిక తీర్పులో పేర్కొన్నారు. ప్రధాన న్యాయవాది సుబ్బారావు, జస్టిస్ షా, సిక్రి, షిలత్, వైదియలింగం తో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని ప్రకటించింది.
| url = | doi = | id = | isbn = 019565610-5 }} </ref>
 
==రచనలు==
సుబ్బారావు న్యాయసంబంధ విషయాలపై అనేక రచనలు చేశాడు. ఆయన రచనలలో ముఖ్యమైనవి.
*సోషల్ జస్టిస్ అండ్ లా
*కాన్స్టి ట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా
*ఫండమెంటల్ రైట్స్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
*ది ఇండియన్ ఫెడరల్ సిస్టం
*కాంప్లెక్సిటీ ఇన్ ఇండియన్ పొలిటీ
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/కోకా_సుబ్బారావు" నుండి వెలికితీశారు