"కలుగోడు అశ్వత్థరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| weight =
}}
బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు '''కలుగోడు అశ్వత్థరావు''' [[1901]] వ సంవత్సరం [[జూలై 25]] వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1293183" నుండి వెలికితీశారు