67,564
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
'''కలుగోడు అశ్వత్థరావు'''<ref>సీమ సాహితీస్వరం - శ్రీసాధన పత్రిక - డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి - పుటలు 202-204</ref> వ్రాసిన ఈ నాటకములో ఐదు అంకములున్నాయి. కప్పగల్లు సంజీవమూర్తి వ్రాసిన మయూరధ్వజ చరిత్రము అనే చిన్న వచన గ్రంథాన్ని చదివి ఆ కథ తన మనసుకు నచ్చినందున ఆ గ్రంథాన్ని మూలాధారముగా చేసికొని నాటకరచన చేశాడు.
==ఇతివృత్తము==
ఈ నాటకం గురించి [[శ్రీసాధన పత్రిక]] తన అభిప్రాయాన్ని 1929 ఆగష్టు 24వ తేదీ సంచికలో ఈ విధంగా తెలిపింది.
* శైలియు, నాటకమునందలి ఇతర విషయములు ఆంధ్రనాటక పితామహుని అనుసరించి యున్నవి. కృష్ణమాచార్యుడు చిన్నతనాన రాసి మరచియుంచిన నాటకమా అనిపించుచున్నది. చదువునప్పటికంటె అభినయరంగమున నిది మిక్కిలి మనోహరముగా నుండునని తోచుచున్నది. నాటక సమాజంవారు దీనినొక్క పర్యాయము అభినయించి పరీక్షించుట మేలు. పద్యశైలి కూడా నాటకశైలికి అనుకూలముగా నున్నవి. కవి కరణీకమందుందియు, గ్రామవాసం చేయుచుండియు, నింత మాత్రము నాటకమును రచించి ఆంధ్రలోకమున కొసంగినందుకు అశ్వత్థరావును అభినందించవలసి యున్నది. ఇంకను వారు ప్రయత్నించి మంచి నాటకములను రచించి కీర్తి తెచ్చెదరని నమ్ముచున్నాము.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1929 పుస్తకాలు]]
[[వర్గం: తెలుగు నాటకాలు]]
|
దిద్దుబాట్లు