"మంచుగళ్లు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''స్నో''' లేక '''మంచుగళ్లు''' అనగా స్ఫటికాకార నీటి మంచు పెచ్చుల రూపంలోని అవపాతం, ఇది [[మేఘం|మేఘాల]] నుండి పడుతుంది. స్నో చిన్న మంచు రేణువులను కలిగి గళ్ళుగళ్ళుగా పొడితనంతో వుంటుంది కాబట్టి ఇది ఒక గళ్ళు పదార్థం. అందువలన ఇది బాహ్య ఒత్తిడి గురి తప్పించి మృదువుగా, తెల్లగా, మెత్తటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మంచుగళ్లపెళ్లల పరిమాణాలు మరియు ఆకారాలు వివిధ రకాలుగా వస్తాయి. బంతి రూపంలో పడే లేదా కురిసే మంచుగళ్ళ రకాలలో కరిగే మరియు గడ్డకట్టే కారణాలను బట్టి వీటిని [[వడగళ్ళు]], ఐస్ పెల్లెట్స్ లేదా స్నో గ్రెయిన్స్ వంటి పలు పేర్లతో పిలుస్తారు.
 
==చిత్రమాలిక==
<gallery style="margin:auto;" widths=235px heights=165px>
File:Snow on the mountains of Southern California.jpg|దక్షిణ కాలిఫోర్నియా పర్వతాల మీది స్నో
File:Snow Clouds in Korea.jpg|కొరియన్ ద్వీపకల్పం సమీపంలో సముద్ర ప్రభావ స్నో యొక్క ఉపగ్రహ ఛాయాచిత్రం
File:BrockenSnowedTrees.jpg|చెట్లపై మంచుగళ్లు, జర్మనీ.
File:Duluth blizzard, December 2007.jpg|Snowdrifts in [[Duluth, Minnesota]], March 2007
File:Fresh snow.JPG|Fresh snow on a thin twig in [[Poland]].
</gallery>
 
 
 
 
 
 
[[వర్గం:స్నో]]
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1293668" నుండి వెలికితీశారు