ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు''' :ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉంటారుఉండేవారు. అందులో ఒక సీటుకు ఒక ఆంగ్లో-ఇండీయన్ ని నామినేట్ చేస్తారు. ప్రతి నియోజక వర్గంనుండి ఓ ప్రతినిధి వుంటాడు. ఈ ప్రతినిధి నియోజక వర్గంలో గల ఓటర్లచే ఎన్నుకోబడుతాడు. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి [[తెలంగాణ]] రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు 175 స్థానాలు వచ్చినవి.
{{వికీకరణ}}
 
'''ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు''' : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉంటారు. అందులో ఒక సీటుకు ఒక ఆంగ్లో-ఇండీయన్ ని నామినేట్ చేస్తారు. ప్రతి నియోజక వర్గంనుండి ఓ ప్రతినిధి వుంటాడు. ఈ ప్రతినిధి నియోజక వర్గంలో గల ఓటర్లచే ఎన్నుకోబడుతాడు.
 
వరుస సంఖ్యల ఆధారంగా మరియు జిల్లాల వారీ జాబితా క్రింది విధంగానున్నది.