జె.బి.కృపలానీ: కూర్పుల మధ్య తేడాలు

→‎See also: వర్గం మార్పు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 3:
[[గాంధి]]గారికి దగ్గరగా వుంటూ అత్యంత సన్నిహితులలో ఒకరుగా పేరుగాంచాడు. [[1920]] [[సహాయనిరాకరణోద్యమం]]([[Non-Cooperation Movement]]) నుంచి [[1970]]లలో [[ఇండియన్ ఎమర్జెన్సీ]]([[Indian Emergency|Emergency]]) దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖిడిగా [[ప్రసిద్ధి]] చెందాడు.
==Early life==
[[Imageబొమ్మ:Congressmen.png|thumb|right|300px|[[Vallabhbhai Patel|Patel]], [[Abul Kalam Azad|Azad]], Jivatram Kripalani and other Congressmen at [[Wardha]].]]
 
కృపలాని నాటి [[సింధు]](నేటి [[పాకిస్తాన్]]) ప్రాంతం లోని [[హైదరాబాదు]] లో [[1888]] లో జన్మించాడు. అతని పూర్వీకులు [[గుజరాతీ]] మరియు [[సింధీ]] లకు చెందినవారు. [[కరాచి]] D.J. Science కళాశాలలో, అతనిని రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కళాశాల నుంచి బహిష్కరించారు. తరివాత [[ముంబయి]] ఫర్గుసన్ కళాశాలలో విద్యనభ్యసించి తరువాత ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ [[సౌత్ ఆఫ్రికా]] నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/జె.బి.కృపలానీ" నుండి వెలికితీశారు