మోగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[Image:Punjab district map.png|thumb|right|250px|Districts of Punjab along with their headquarters]]
[[పంజాబు]] రాష్ట్ర 24 జిల్లాలలో మొగా జిల్లా ఒకటి. [[1995]] నవంబర్ 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరుంచింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీభారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె మరియు కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా మరియు యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలలు అధికంగా [[దోడా]], [[జలంధర్]] మరియు [[హోషియార్‌పూర్]] లకు చెందిన వారు కాగా మొగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విడాసలకు పోయారు.
పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో మొగా జిల్లా ఒకటి.
జిల్లాలో [[గోధుమ]], వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు మరియు గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం మరియు మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి పంజాబు ముఖ్యమంత్రి [[1995]] నవంబర్ 24న ఈ జిల్లా రూపొందించబడింది. మునుపు ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మొగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] మరియు [[లూఢియానా]] రహదారి మార్గంలో ఉంది.
'''Moga district''' (Punjabi:ਮੋਗਾ) is one of the Twenty districts in the state of [[Punjab, India|Punjab]] in North-West [[Republic of India]]. It became the 17th district of Punjab State on 24 November 1995. It is also known as NRI district. Most Punjabi [[Non-resident Indian]]s (NRIs) belong to rural areas of Moga District, who immigrated to the [[USA]], the [[UK]] and [[Canada]] in the last 30–40 years. 40-45% of the population of NRIs from Canada, the US and the UK belong to Moga district. (The NRI Punjabis of the UK are almost exclusively from the Doaba regions of Jalandhar and Hoshiarpur. Those from Moga are a tiny minority). Moga District is among the largest producers of [[wheat]] and [[rice]] in [[Punjab, India|Punjab]], [[India]]. People from Moga City and Moga District belong to the Malwa culture.
 
Numerous attempts were previously made to make Moga a district but all were unsuccessful. Finally the then [[Chief Ministers of Punjab (India)|Chief Minister of Punjab]] S. Harcharan Singh Brar agreed to the public demand to make this a district on 24 November 1995.
 
Before this, Moga was the subdivision of [[Faridkot district]]. Moga town, the headquarters of the district, is situated on Ferozpur-Ludhiana road.
 
==పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/మోగా_జిల్లా" నుండి వెలికితీశారు