మోగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[Image:Punjab district map.png|thumb|right|250px|Districts of Punjab along with their headquarters]]
[[పంజాబు]] రాష్ట్ర 24 జిల్లాలలో మొగా జిల్లా ఒకటి. [[1995]] నవంబర్ 24న ఈ జిల్లా రాష్ట్రంలో 17వ జిల్లాగా అవతరుంచింది. ఇది ఎన్.ఆర్.ఐ జిల్లాగా కూడా గుర్యింపు పొందింది. పంజాబు రాష్ట్రానికి చెందిన అత్యధికమైన విదేశీభారతీయులు ఈ జిల్లాలో నివసిస్తున్న కారణంగా ఈ జిల్లాకీ పేరు వచ్చింది. ఈ జిల్లా నుండి అధికంగా ప్రజలు యు.ఎస్.ఎ, యు.కె మరియు కెనడాలకు 30-40 నుండి వలస వెళ్ళారు. జిల్లా నుండి విదేశాలకు వలస పోయిన ప్రజలలో 40-45% ప్రజలు కెనడా, అమెరికా మరియు యు.కె దేశాలకు వలస పోయారు. పంజాబు రాష్ట్రం నుండి విదేశాలకు వలసపోయిన ప్రజలలు అధికంగా [[దొడా]], [[జలంధర్]] మరియు [[హోషియార్‌పూర్]] లకు చెందిన వారు కాగా మొగా జిల్లా నుండి స్వల్ప సంఖ్యలో మాత్రమే విడాసలకు పోయారు.
జిల్లాలో [[గోధుమ]], వడ్లు అత్యధికంగా పండించబడుతున్నాయి. రాష్ట్రంలో వడ్లు మరియు గోధుమ అత్యధింకా పండిస్తున్న జిల్లాగా ఈ జిల్లా గుర్తించబడుతుంది. మోగా పట్టణం మరియు మోగా జిల్లాకు లోని ప్రజలు అధికంగా మాల్వా సంప్రదాయానికి చెందినవారు. మోగా జిల్లా రూపొందించడానికి పలు ప్రయత్నాలు జరిగినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై చివరికి ప్రజల వత్తిడికి అంగీకరించి పంజాబు ముఖ్యమంత్రి [[1995]] నవంబర్ 24న ఈ జిల్లా రూపొందించబడింది. మునుపు ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] జిల్లాలో ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాకు మొగా పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా [[ఫరీద్‌కోట్]] మరియు [[లూధియానాలుధియానా]] రహదారి మార్గంలో ఉంది.
 
==పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/మోగా_జిల్లా" నుండి వెలికితీశారు