త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ: Tripuraneni Ramaswami Chaudari.jpg|thumb|right|225px|<center>[[బొమ్మ:TripuranEni raamaswamichaudari text.jpg|225px|త్రిపురనేని రామస్వామిచౌదరి ]]<center> ]]
'''కవిరాజు'''గా ప్రసిద్ధి చెందిన '''త్రిపురనేని రామస్వామి''' న్యాయవాది మరియు ప్రముఖ [[హేతువాదం|హేతువాద]] రచయిత, సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజు గా పిలువబడే అతను [[హేతువాదం]] మరియు [[మానవతావాదం]] తెలుగు కవిత్వం మరియు సాహిత్యాల్లో లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు.త్రిపురనేని రామస్వామి [[1887]] [[జనవరి 15]]న [[కృష్ణా జిల్లా]], [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు.[[రామ్ మోహన్ రాయ్]] , [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]] , [[రనడే]] , [[దయానంద సరస్వతి]] మొదలగువారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.అతను ఒక విద్యావేత్త మరియు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] కు సెనేట్ మెంబరుగా మూడు పర్యాయములు పనిచేసారు.
 
==బాల్యము మరియు తొలి నాళ్లు==
రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన [[పల్నాటి యుద్ధము]] ఆధారముగా ''కారెంపూడి కదనం'', [[మహాభారతం|మహాభారత]] యుద్ధము ఆధారముగా ''కురుక్షేత్ర సంగ్రామము'' అను రెండు నాటికలు రచించాడు. [[1911]] లో ఇంటర్మీడియట్ చదవడానికి [[బందరు]] లోని నోబుల్ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
 
 
భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, అతను కొన్ని సంవత్సరాలు తెనాలి పట్టణంలో న్యాయశాస్త్రం వృత్తిని చేపట్టారు. అయితే కొలది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవుర్తులను మార్చుకునారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలను మరియు మత అరచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు.
==రాజకీయ జీవితం, సంఘ సంస్కరణ==
[[1898]] లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. [[1910]]లో వారికి ఒక కొడుకు జన్మించాడు. ఆయనే ప్రఖ్యాత రచయిత, [[త్రిపురనేని గోపీచందు]]. [[1914]] లో న్యాయ శాస్త్రం చదివేందుకు [[డబ్లిన్]] వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము మరియు ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే [[అనీ బీసెంట్]] ప్రారంభించిన [[హోం రూల్ ఉద్యమం]]కు మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేసస్తూ [[కృష్ణా పత్రిక]] లో అనేక రచనలు చేశాడు. రామస్వామి స్వాంతంత్ర్యోద్యము రోజులలో ప్రజలకు స్పూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక [[దేశభక్తి గీతాలు]] రచించాడు.
Line 13 ⟶ 16:
 
[[1920]] లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని పెళ్ళి చేసుకున్నాడు. [[1932]] లో ఆమె చనిపోగా, అన్నపూర్ణమ్మ ను పెళ్ళి చేసుకున్నాడు. ''సూతాశ్రమం'' అనిపేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.
 
 
సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చ తెలుగులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్లిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించాడు. ఆంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. మనసా, వాచా, కర్మణా రామస్వామి ఓ సంస్కర్త. [[1943]] [[జనవరి 16]] న త్రిపురనేని రామస్వామి మరణించాడు.
 
1987 వ సంత్సరంలో భారతదేశ ప్రభుత్వము వారు ఆయన స్మారక చిహ్నముగా ఆయన పేరు మీద తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది.
==సాహితీ ప్రస్థానము==
[[దస్త్రం:Tripuraneni Ramaswamy Choudary.jpg|thumbnail|త్రిపురనేని రామస్వామి చిత్రపటం]]