అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 41:
ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణా జిల్లా]] యందు [[చౌటపల్లి]] గ్రామంలో [[ఏప్రిల్ 12]], [[1925]] న జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పూలపర్రు గ్రామానికి వలస పోయింది. ఆయన చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశారు. ఆయన హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కాలేజ్ నందు పూర్తి చేశారు.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012}}</ref> ఆయన తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారు. 1948 లో అయన బి.ఆర్.డబ్ల్యూ , కె.సి.జి. పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. ఆయన 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
 
ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన [[త్రిపురనేని రామస్వామి]] గారి కనిష్ట పుత్రికైన "చౌదరాణి" ని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత, నవలా రచయిత. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించారు. ఆమె 1996 లో మరణించారు.
 
==రచనా జీవితం==