జహాఁ ఆరా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) తర్జుమా |
Ahmed Nisar (చర్చ | రచనలు) వికీకరణ |
||
పంక్తి 15:
}}
[[:en:Shahzadi|షాహ్ జాదీ]] ([[:en:Mughal Empire|సామ్రాజ్యపు]] [[:en:Princess|యువరాణి]]) '''జహాఁ ఆరా బేగం సాహిబా''' ([[ఉర్దూ భాష|ఉర్దూ]] : شاهزادی جہاں آرا بیگم صاحب}) ([[ఏప్రిల్ 2]], [[1614]] – [[సెప్టెంబర్ 16]], [[1681]]) [[షాజహాన్]] మరియు [[:en:Mumtaz Mahal|ముంతాజ్ మహల్]] మొదటి కూతురు.<ref>[https://web.archive.org/web/20090410033725/http://nrcw.nic.in/shared/sublinkimages/90.htm]</ref> మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] యొక్క పెద్ద అక్క. ఈమె ఆకాలపు సూఫీలలో ప్రముఖురాలు.
[[File:Jahan-ara.jpg|thumb|జహనారా]]
==ఖననం (సమాధి)==
పంక్తి 23:
<center>
అల్లాహ్ జీవించి వున్న వాడు, ఎల్లప్పుడూ ఉంటాడు.
నా సమాధిని ఎవరూ దేనితోనైనా కప్పకండి, పచ్చిక తప్ప.
పేదవారికి ఈ పచ్చికే గొప్ప సమాధి.
సీదాసాదా యువరాణి జహానారా అమరురాలైనది.
ఖ్వాజా నిజాముద్దీన్ చిష్తీ శిష్యురాలు,
చక్రవర్తి షాజహాన్ కుమార్తె,
అల్లాహ్ ఈమెపై తన కరుణను ప్రసాదించనీ.
1092 [1681 AD]
</center>
|