"తెలంగాణ విమోచన దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

(= తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర =)
 
= = తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర = =
 
1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1296541" నుండి వెలికితీశారు